"జల్సా"కన్నా"మగధీర"ఎక్కువ ప్రింట్లతో | Magadhera coming with more prints than Jalsa

గతంలో పవర్‍ స్టార్‍ పవన్ కళ్యాణ్‍ హీరోగా,ఇలియానా,పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా,స్టార్ రైటర్‍ కమ్ డైరెక్టర్  త్రివిక్రమ్‍శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన "జల్సా"చిత్రం సూపర్‍ హిట్టయిన సంగతి తెలిసిందే.ఇప్పుడు రామ్ చరణ్‍ తేజ హీరోగా, కాజల్‍ హీరోయిన్‍ గా,రాజమౌళి దర్శకత్వంలో,అల్లు అరవింద్ నిర్మిస్తున్న భారీ చిత్రం"మగధీర".ఈ చిత్రాన్ని జూలై తొమ్మిదవ తేదీన విడుదల చేయటానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రాన్ని "జల్సా'చిత్రానికి వేసిన ప్రింట్ల కన్నామరిన్ని ఎక్కువ ప్రింట్లతో విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించినట్లు సమాచారం.ఇదే నిజమైతే మెగాపవర్‍స్టార్‍ అభిమానులకు ఇంతకన్నా కావలసింది ఏముంటుంది .

More Telugu Cinema News, Reviews & Gossips

DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.