రోజుకి 2 బీర్లు తాగుతున్న హీరోయిన్ (Jun 11 09)

మామూలుగా ఎవరన్నా అబ్బాయిలు ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకుని మందుకొట్టటం మామూలే. ఒక వేళ ప్రేమలో విఫలమైన కుర్రాళ్ళు మందుకొట్టటం కూడా అంతే సహజం. కానీ ఒక యువ హీరోయిన్ మందుకొట్టటం అనేది కొంచేం కొత్తగానే ఉంది. కేరిర్ మీద దృష్టి పెట్టాల్సిన యువ హీరోయిన్ మందు మీద దృష్టి పెట్టటం వింతగానే ఉంటుంది.అదేమిటంటే తన కేరీర్ కోసమే తాను మందుకొడుతున్నట్టు తెలిపింది ఆ యువ హీరోయిన్. అంటే తాను సన్నగా, కొంచెం పీలగా కనపడుతున్నాననీ, అందుకని ఇంకొంచెం బొద్దుగా ఉంటేనే సౌతిండియన్ ప్రేక్షకులు ఇష్టపడతారనీ ఆమెకెవరో చేప్పారట.ఇంకేం రోజుకి రెండు బీరులు తాగుతోందామె.ఆమె మరెవరో కాదు యువ హీరోయిన్ తమన్నా.

More Telugu Cinema News, Reviews & Gossips

DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.