సినీరంగంలో ఎవరు విజయపథంలో ఉంటే వారి వెంటపడి తిరుగుతూంటారు సినీజనం.వారూ ఎంతడిగితే అంత పారితోషికం ఇచ్చిమరీ వారి సేవలు ఉపయోగించుకుంటారు.కానీ ఆ స్థాయికి రావటానికి నానా అగచాట్లూ పడాలి.అలా వచ్చే క్రమంలో వారికి ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి.ఇంకెన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది.మరెన్నో అవమానాలకు గురి కావాల్సి వస్తుంది.అలాంటి తన అనుభవాలన్నింటినీ ఆటోబయోగ్రఫీని పుస్తక రూపంలో తెచ్చేందుకు సీనియర్ నటీమణి జయంతి ప్రయత్నిస్తున్నారు.ఈ పుస్తకంలో తను ఎదుర్కొన్నఅవమానాలూ,తనను మోసం చేసిన వారి వివరాలనూ,అలాగే తనకు సహకరించిన పెద్దల గురించీ సవివరంగా వ్రాస్తున్నానని ఆమె మీడియాకు తెలిపారు.ఈ పుస్తకం బయటకొస్తే చాలా మంది బండారం బయటపడుతుందట
DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.