పవన్‌ హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్న సూర్య

గతంలో మీరా జాస్మిన్‌తో ఎస్‌.జె.సూర్య అనుబంధం కొనసాగిస్తున్నట్లు అతనే స్వయంగా ప్రచారం చేసుకున్నారు. తాజాగా పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న "పులి'' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న నక్షా పటేల్‌తో కూడా తాను సహజీవనం చేస్తున్నట్లు సూర్య రూమర్స్‌ స్ప్రెడ్‌ చేస్తున్నాడని చెన్నై ఫిల్మ్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌ వినపడుతోంది. .ఆమె తను కలసి త్వరలోనే పార్టీ ఇవ్వనున్నట్లు..తమ లివింగ్ టుగెదర్ ఎక్సపీరియన్స్ బాగుందని, ఇంకా రకరకాల డర్టీ మేటర్స్ పై ఎస్.ఎమ్.ఎస్ లు వస్తున్నాయి. అయితే అవేమీ తన సెల్ నుంచి రావటంలేదని సూర్య చెప్తున్నాడు. ఈ వార్త విన్న కొందరు మాత్రం సూర్యకి ప్లే బాయ్‌ అనిపించుకోవాలనేది కోరిక అని కామెంట్‌ చేస్తారు.  ఇక అలాంటి కథతో తనే హీరోగా(ప్లే బోయ్ పాత్ర) నయనతార హీరోయిన్ గా చిలిపి అనే చిత్రం చేసుకున్నాడని గుర్తు చేసుకుంటున్నారు.

More Telugu Cinema News, Reviews & Gossips

DISCLAIMER: Photos and other content are used from other sites & magazines . All credit goes to the actual site owners. We copied photos and links from other websites. We hold no responsibility for any illegal usage of the content.